Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 13, 2026 3:45 PM జాతీయంGeneral
రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ - Udayam
తమిళనాడులోని శివగంగై వద్ద విదేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రూ.15 కోట్ల విలువైన 3 కిలోల మెథాంపెటామైన్ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో దొరికిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, 'స్పారోస్' ముఠా పేరుతో ఈ డ్రగ్స్‌ను మలేషియాకు స్మగ్లింగ్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Comments

G
Loading comments...