Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు: రంగంలోకి సరికొత్త సైన్యం

ధనుష్ రెడ్డి Jun 26, 2026 8:43 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు: రంగంలోకి సరికొత్త సైన్యం - Udayam Digital
కేరళలో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పాతరేసేందుకు 'ఆపరేషన్ తూఫాన్' రంగంలోకి దిగింది. లిటిల్ ఫ్లవర్ హాస్పిటల్‌లో 'తూఫాన్ కేర్', 'తూఫాన్ వారియర్స్' విభాగాలను హోంమంత్రి రమేష్ చెన్నితల ప్రారంభించారు. ఈ ప్రత్యేక సైన్యం డ్రగ్స్ ముఠాల ఆటకట్టించడానికి తుఫానులా విరుచుకుపడుతుందని మంత్రి హెచ్చరించారు. మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...