వార్తలకు తిరిగి వెళ్లండి

3.5 కిలోల ఎండీఎంఏ పట్టుబడిన కేసు దర్యాప్తు ఐదు రాష్ట్రాల్లో 15 వేల కి.మీ. మేర సాగింది. 11 మంది సభ్యుల బృందం పలువురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించింది.
8 వేల కాల్స్, 50కిపైగా ఫోన్లు, 160 టవర్ లొకేషన్లను పరిశీలించారు. నైజీరియా జాతీయుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించి లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
Comments
Loading comments...

