వార్తలకు తిరిగి వెళ్లండి
పౌల్ట్రీ ఫామ్‌లో డ్రగ్స్ గుట్టు రట్టు

తెలంగాణలోని అన్నాసాగర్ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఈ రైడ్స్‌లో రూ. 20 లక్షల విలువైన అల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్ గతంలోనూ ఇలాంటి నేరానికి పాల్పడినట్లు తేలింది. ఈ డ్రగ్స్‌ను స్థానిక కల్లులో కలిపి విక్రయించేందుకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...