Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా

రూపేష్ గౌడ్ Jul 10, 2026 5:01 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా - Udayam Digital
అత్తాపూర్ న్యూ జలాల్ బాబా నగర్‌లో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో ఐదుగురు డ్రగ్స్ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు. వారి స్థావరం నుండి భారీగా ఎండీఎంఏ, ఆల్‌ప్రాజోలం, హైటర్-ఎమ్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ప్రధాన సరఫరాదారు బాకర్, మరో నిందితుడు ముజాహిద్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Comments

G
Loading comments...