వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏసీపీ రమణమూర్తి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువత ఈ పోరాటంలో భాగస్వాములై బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

