Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దృశ్యం’ చూసి తండ్రిని హత్య చేసిన కుమారుడు

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:00 AM జాతీయంGeneral
‘దృశ్యం’ చూసి తండ్రిని హత్య చేసిన కుమారుడు - Udayam
భూ వివాదం కారణంగా సూరత్‌ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించిన యువకుడు, దృశ్యం సినిమా స్ఫూర్తితో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. హత్య అనంతరం పరారై చిన్న పొరపాటు చేసిన నిందితుడిని సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...