Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో కరవు ఛాయలు.. సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 6:41 PM కడపGeneral
కడపలో కరవు ఛాయలు.. సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది - Udayam
కడప జిల్లాలో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ చివరికి ఖరీఫ్ సీజన్ ముగియనున్నా, సాధారణంగా 76,496 హెక్టార్లలో సాగు జరిగే జిల్లాలో ఈసారి ఇప్పటివరకు 11,833 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్, జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రారంభ వర్షాలను నమ్ముకుని సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. బోర్లలోనూ నీటిమట్టం తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...