Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెల్టాలో కరవు కోరలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 20, 2026 6:31 AM ఏలూరుGeneral
డెల్టాలో కరవు కోరలు - Udayam
ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలువల పూడికతీత లోపంతో కృష్ణా, గోదావరి డెల్టా భూములు తీవ్రంగా బీటలు వారుతున్నాయి. సాగునీరు అందక పచ్చని పంట పొలాలు కాస్తా బీడు భూములుగా మారుతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. జిల్లాలో ఈపాటికే డెబ్బై శాతం పూర్తి కావాల్సిన వరినాట్లు కేవలం నలభై శాతానికే పరిమితమయ్యాయి. ప్రణాళికా లోపం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...