Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్‌తో 2,500 ఎకరాల్లో పంటలకు మందుల పిచికారీ

Follow Udayam on Google
రవళి దేవి Aug 08, 2026 11:26 AM నిర్మల్ General
డ్రోన్‌తో 2,500 ఎకరాల్లో పంటలకు మందుల పిచికారీ - Udayam
మామడ మండలం కొరటికల్‌కు చెందిన హారిక వ్యవసాయ డ్రోన్‌తో పంటలకు మందులు పిచికారీ చేస్తున్నారు. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకంలో శిక్షణ పొందిన ఆమె భర్తతో కలిసి మూడేళ్లలో 2,500 ఎకరాల్లో పిచికారీ చేశారు. డ్రోన్‌ నిర్వహణలో హారిక దంపతులను గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటకు ఆహ్వానించారు. ఢిల్లీలో జరిగిన వేడుకలను వారు ప్రత్యక్షంగా వీక్షించారు.

Comments

G
Loading comments...