వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు డ్రోన్ టెక్నాలజీ అండగా నిలుస్తోంది. వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేటలో రైతు శంకరయ్య తన వరి పొలంలో డ్రోన్‌తో మందు పిచికారీ చేయించారు.
ఎకరాకు రూ.400 ఖర్చుతో కేవలం 3 నిమిషాల్లోనే పిచికారీ పూర్తవుతోందని ఆయన తెలిపారు. సమయం, శ్రమ తగ్గడంతో పాటు పంటకు మందు సమానంగా చేరుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

