Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రోన్లకు జెన్‌ కవచం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 27, 2026 7:14 AM జాతీయంబిజినెస్
డ్రోన్లకు జెన్‌ కవచం - Udayam
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే జెన్‌ టెక్నాలజీస్‌ తేలికపాటి హై-ఆల్టిట్యూడ్‌ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థను ఆవిష్కరించింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ వ్యవస్థ సరిహద్దు ప్రాంతాల్లో సైనికులకు ఉపయోగపడనుంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శత్రు డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేలా దీన్ని రూపొందించారు. సైనికులు వీపుపై మోసుకెళ్లే విధంగా కాంపాక్ట్‌ డిజైన్‌తో పాటు, ఇతర మార్గాల్లోనూ తరలించే సౌలభ్యం కల్పించారు.

Comments

G
Loading comments...