వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని ప్రాంతంలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల్లో లాజిస్టిక్స్, హెల్త్‌కేర్ సేవలను డ్రోన్ల ద్వారా వేగవంతంగా అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
వచ్చే ఏడాది నాటికి రోజుకు 10 వేల డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వినూత్న వ్యవస్థ ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని, దీనితో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

