Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా రిఫైనరీపై డ్రోన్‌ దాడి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 13, 2026 8:47 PM జాతీయంGeneral
రష్యా రిఫైనరీపై డ్రోన్‌ దాడి - Udayam
రష్యాలోకి 1,300 కి.మీ. చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్‌ డ్రోన్లు బాష్కోర్తోస్థాన్‌లోని కీలక గ్యాజ్‌ప్రోమ్‌ నెఫ్తెఖిమ్‌ సలావత్‌ రిఫైనరీపై దాడి చేశారు. మూడు రోజుల్లో రష్యా చమురు పరిశ్రమపై జరిగిన నాలుగో దాడి ఇదని ఉక్రెయిన్‌ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా 133 డ్రోన్లతో దాడి చేయగా నలుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.

Comments

G
Loading comments...