వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సౌదీ అరేబియాలోని అరామ్‌కో రిఫైనరీపై హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి చేసినట్లు వెల్లడించారు. రాస్ తనురా చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.
యెమెన్‌పై సౌదీ వైమానిక దాడులకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు హూతీలు పేర్కొన్నారు. ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామని ప్రకటించడంతో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

