Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 11:02 AM శ్రీకాకుళంGeneral
దరఖాస్తుల ఆహ్వానం - Udayam
శ్రీకాకుళం పట్టణం బలగ ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సులో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఏడీ వి.రఘురాం తెలిపారు. మూడు నెలల శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణతతో 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని, ఈ నెల 30 లోపు స్కిల్ హబ్‌లో సంప్రదించాలని, సమాచారం కోసం 9704960160 ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...