వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం రజాపురం గ్రామంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరుణ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీసీలో ఎస్సీలకు 12, ఎస్టీలకు 01, బైపీసీలో ఎస్టీలకు 02, బీసీలకు 01తో కలుపుకొని 16 ఖాళీలున్నాయన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

