వార్తలకు తిరిగి వెళ్లండి

Dr.B.R.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా Ph.D చేయాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటికి చివరి అవకాశమని రిజిస్ట్రార్ ఆచార్య విజయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
మూడు విభాగాల్లో ఆరు సబ్జెక్టులకు ఈనెల 26న మధ్యాహ్నం 2గం.ల నుంచి 5గం.ల వరకు Ph.D ప్రవేశ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు. అర్హతలున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
Comments
Loading comments...

