వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు భద్రతపై ఎన్‌జేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేవెళ్లలో ‘డ్రైవ్ సేఫ్’ కార్యక్రమం నిర్వహించారు. నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో నందమూరి దీపిక జానకిరామ్ పాల్గొన్నారు.
వేగంగా వెళ్లడం కంటే సురక్షితంగా గమ్యానికి చేరుకోవడం ముఖ్యమని ఆమె అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడకూడదని సూచించారు.
Comments
Loading comments...

