వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో తాగునీటి పైపులైన్ పనులను మండల మహిళా అధ్యక్షురాలు నాగభూషణ కుమారి బుధవారం ప్రారంభించారు.
గ్రామంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే నిధులు మంజూరు చేయించారని తెలిపారు. సమస్య పరిష్కారానికి పూనుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

