Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారంలో తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 14, 2026 3:56 PM మేడ్చల్ మల్కాజిగిరి General
నాగారంలో తాగునీటి కష్టాలు - Udayam
మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని నాగారం డివిజన్‌ దత్తాత్రేయ నగర్‌ కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ సక్రమంగా రావడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...