వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో రక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ 40 రోజులుగా మూతపడటంతో గ్రామస్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ పెమ్మిరెడ్డి దొరబాబు తెలిపారు.
గతంలో పంచాయతీ నిధులు, కాకినాడ రోటరీ క్లబ్ సహకారంతో ఈ ప్లాంట్‌ను నిర్మించామన్నారు. ప్రస్తుతం మరమ్మతులకు అయ్యే డబ్బులు తానే ఇస్తానని, బిల్లు తర్వాత మంజూరు చేయమని కోరారు.
Comments
Loading comments...

