వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మండలం దరిమడుగులో గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలు బలోపేతం చేయడమే లక్ష్యమని సీఐ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

