Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువ స్థలమే టార్గెట్‌.. అడ్డొచ్చిన హద్దులన్నీ మాయం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 13, 2026 12:18 PM ప్రకాశం ఆంధ్రప్రదేశ్
కాలువ స్థలమే టార్గెట్‌.. అడ్డొచ్చిన హద్దులన్నీ మాయం - Udayam
సాగరు ప్రధాన కాలువకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. రైతులు కాలువ స్థలాల్లో సాగు చేస్తుండగా, దర్శి పరిసరాల్లో వెంచర్లు, నిర్మాణాల కోసం ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆక్రమణలతో కాలువ మరమ్మతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆక్రమిత స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎస్పీ ఈఈ గురుజాల తెలిపారు.

Comments

G
Loading comments...