వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం వర్షాలతో గోస్తనీ డ్రెయిన్ ఉద్ధృతి పెరిగి సోమరాజు ఇల్లింద్రపర్రు, నత్తారామేశ్వరం తదితర ప్రాంతాల్లో పంట పొలాలు, దేవాలయ ఆవరణలోకి భారీగా నీరు చేరింది.
కిక్కిస, తూడు అడ్డుపడటంతో నీరు ముందుకు కదలక సమీప గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గొంతేరు, భగేశ్వరం, పొలమూరు డ్రెయిన్ల ప్రవాహాలు కూడా క్రమంగా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

