Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నేడు డ్రాఫ్ట్ ఓటర్‌ లిస్ట్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 11:49 AM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణలో నేడు డ్రాఫ్ట్ ఓటర్‌ లిస్ట్‌ - Udayam
తెలంగాణలో SIR సర్వే అనంతరం డ్రాఫ్ట్ ఓటర్‌ లిస్ట్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లకు గాను 2.64 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజ్‌ అయ్యాయి. 73.3 లక్షల మంది వివరాలు ‘అన్‌కలెక్టబుల్‌’గా నమోదయ్యాయి. డ్రాఫ్ట్‌ జాబితాలో పేరు ఉందో లేదో ఓటర్లు చెక్‌ చేసుకోవచ్చు. పేరు లేకపోతే క్లెయిమ్‌, అభ్యంతరాల ప్రక్రియలో సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...