వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బాచుపల్లి లోని బయోలాజిక్స్ ప్లాంట్‌లో యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ తనిఖీలు ముగియడంతో, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్లు సోమవారం వరుసగా ఆరో రోజూ లాభపడ్డాయి. గత ఏడు సెషన్లలో ఈ షేరు 10 శాతానికి పైగా వృద్ధి చెందింది.
ఈ తనిఖీల్లో వచ్చిన 7 అబ్జర్వేషన్లను గడువులోగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. సోమవారం భారీ వాల్యూమ్‌తో దాదాపు 4 మిలియన్ల షేర్లు చేతులు మారాయి.
Comments
Loading comments...

