వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు డివిజన్‌లోని ధర్మవరం-పాకాల, ఎర్రగుంట్ల-నంద్యాల రైల్వే మార్గాల్లో డబుల్ లైన్ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాకపోవడంతో నిధులు ఇతర అవసరాలకు మళ్లినట్లు సమాచారం.
దీంతో సింగిల్ లైన్‌పైనే రైళ్ల రాకపోకలు కొనసాగుతుండగా, ప్రయాణికులకు సరిపడా రైళ్లు అందుబాటులోకి రావడం లేదు. రెండు మార్గాల్లో డబుల్ లైన్లు పూర్తయితే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

