Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ డెక్కర్‌.. మూలన పడ్డ బస్సు

రాజేష్ కుమార్ Jul 25, 2026 6:30 AM తిరుపతిabout 1 hour ago
డబుల్‌ డెక్కర్‌.. మూలన పడ్డ బస్సు - Udayam Digital
తిరుపతిలో రూ.2.35 కోట్ల ప్రజల నిధులతో కొనుగోలు చేసిన తొలి డబుల్ డెక్కర్ ఏసీ బస్సు మూలనపడింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ బస్సు నేడు చెత్త డంపింగ్ యార్డుకు చేరింది. ఈ బస్సు నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఆర్టీసీ సహా ఇతర శాఖలు ఉచితంగా తీసుకోవడానికి నిరాకరించాయి. దీన్ని పునరుద్ధరించడం అసాధ్యమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...