Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతులకు డబుల్‌ బొనాంజా!

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:23 AM ఏలూరుGeneral
ఆక్వా రైతులకు డబుల్‌ బొనాంజా! - Udayam
ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్‌ అమలుపై ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది. ప్రభుత్వం ఈ జీవో ద్వారా యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీ విద్యుత్‌ అందించడంతో పాటు కోల్డ్‌ స్టోరేజీలకు కూడా ఇది వర్తించనుంది. మరోవైపు నెలరోజుల క్రితం కిలో రూ.220గా ఉన్న రొయ్యల ధర ప్రస్తుతం రూ.280కు చేరింది. రాయితీ విద్యుత్‌, పెరిగిన ధరలతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...