Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొరలకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

Follow Udayam on Google
Jaipal Sep 26, 2026 12:54 PM నాగర్ కర్నూల్తెలంగాణ
దొరలకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్ మాట్లాడుతూ.. భూస్వాములు, దొరలకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

Comments

G
Loading comments...