వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దోశల చంద్రం జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కరణం కిషన్ నియామక పత్రాన్ని అందజేశారు.
దోసల చంద్ర మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజయ్య, ఉపేంద్ర, శంకర్, లక్కం బాబు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

