Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల నివారణపై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
H M G H Q Aug 20, 2026 2:12 PM కర్నూలుGeneral
దోమల నివారణపై అవగాహన ర్యాలీ - Udayam
ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్తికొండలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల వృద్ధి కేంద్రాల నిర్మూలన, నీరు నిల్వ లేకుండా చూడటం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆఫీసర్ వెంకటేశ్వర్లు, MPHEO సాయి బాబా, MPHS ప్రకాష్, MPHS వరలక్ష్మీ, MPHA రమేష్ బాబు, కర్రెన్న ICTC సిబ్బంది, ANMలు, MLHPలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...