వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఆరోగ్య సిబ్బంది శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. చెత్త సైతం నిల్వ ఉంచుకోకూడదని, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే దోమల ఎదుగుదలను నివారించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు.
టైర్లలో, పూలకుండీ లోను నీరు లేకుండా చూసుకోవాలని నీటి సంపులను వారానికోసారి శుభ్ర పరచుకోవాలన్నారు.
Comments
Loading comments...

