Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల నివారణకు ఫాగింగ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 09, 2026 12:49 AM వనపర్తిGeneral
దోమల నివారణకు ఫాగింగ్ - Udayam
అమరచింత మున్సిపాలిటీ ఐదో వార్డులో శనివారం రాత్రి దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు. దోమల బెడద అధికంగా ఉందని కాలనీవాసులు చైర్పర్సన్ రాధా అరుణకుమార్ను కోరడంతో వార్డు మొత్తం ఫాగింగ్ చేపట్టారు. దోమల నివారణకు చర్యలు తీసుకున్న చైర్పర్సను కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అజయ్, అరుణ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...