వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పై దోమలు దండు వెంటపడి మరీ రక్తం పీల్చేస్తున్నాయి. ఇంట్లో, కాసేపు ప్రశాంతంగా ఉందామన్నా ఉండనివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లె, పట్టణం అంటూ తేడాలేకుండా దోమల విజృంభిస్తున్నాయి.
మురుగు కాలువల పరివాహక ప్రాంతాలు, బస్తీల్లో దోమల సమస్య మరింత జటిలంగా ఉంది. ఇంత జరుగుతున్నా మున్సిపల్, ఆరోగ్య శాఖ సిబ్బందిలో చలనం లేకుండా పోయింది.
Comments
Loading comments...

