వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని కాలనీలలో దోమల బెడద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఈవో రాహుల్ తెలిపారు.
సర్పంచ్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం గ్రామంలోని గాంధీ నగర్ లో పంచాయతీ సిబ్బంది, కార్మికులతో కలిసి ఫాగింగ్ మిషన్ సహాయంతో దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

