Udayam Digital
Menu

దోమకొండలో చాముండేశ్వరి దేవి ప్రత్యేక అలంకరణ

Sai Nath Nov 20, 2026 12:18 PM కామరెడ్డిGeneral
దోమకొండలో చాముండేశ్వరి దేవి ప్రత్యేక అలంకరణ - Udayam Digital
దోమకొండ చాముండేశ్వరి దేవాలయంలో కార్తీక మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని పట్టు చీరతో విశేషంగా అలంకరించారు. గజవాడ శ్రీకాంత్-మాధురి దంపతులు ఈ పట్టుచీరను సమర్పించినట్లు ప్రధాన అర్చకులు బావి శరత్ చంద్రశర్మ తెలిపారు. చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...