Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దోమ’గా పిలిచే హంతకుడు అరెస్టు.. 16 హత్యలపై దర్యాప్తు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 3:51 PM అంతర్జాతీయంGeneral
‘దోమ’గా పిలిచే హంతకుడు అరెస్టు.. 16 హత్యలపై దర్యాప్తు - Udayam
బ్రెజిల్‌లో 16 హత్యల కేసుల్లో నిందితుడైన 33 ఏళ్ల జొర్లాన్‌ లోప్స్‌ డ సిల్వాను పోలీసులు అరెస్టు చేశారు. పరైబా రాష్ట్రంలోని అడవుల్లో దాక్కున్న అతడిని మహిళ వేషంలో ఉండగా పట్టుకున్నారు. మూడు నెలల్లో 16 హత్యలకు అతడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో తాను సుమారు 80 మందిని హత్య చేసినట్లు చెప్పినా.. ఆ సంఖ్యను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

Comments

G
Loading comments...