Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమౌళి ముద్రతో ‘డోంట్‌ ట్రబుల్‌’

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 14, 2026 1:01 PM జాతీయంవినోదం
రాజమౌళి ముద్రతో ‘డోంట్‌ ట్రబుల్‌’ - Udayam
ఫహాద్ ఫాజిల్‌ కథానాయకుడిగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. రాజమౌళి సమర్పణలో సెప్టెంబరు 11న విడుదల కానుంది. దీని కథపై రాజమౌళి ముద్ర పడినట్లు నిర్మాత ఎస్.ఎస్.కార్తికేయ తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగులో నేరుగా నటించడం పట్ల ఫహాద్ ఉత్సాహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...