Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేఖర్‌ మాస్టర్‌తో విభేదాల్లేవు!

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 14, 2026 2:04 PM జాతీయంవినోదం
శేఖర్‌ మాస్టర్‌తో విభేదాల్లేవు! - Udayam
శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. చిరంజీవి సమక్షంలో తాము కలిసి భోజనం చేశామని, పరిశ్రమలో అంతా కలిసిమెలసి ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. డ్యాన్సర్ల హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం మిగిలిన రూ.18 లక్షలను తానే ఇస్తున్నట్లు జానీ మాస్టర్ ప్రకటించారు. నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించినందుకే తమపై కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తెలిపారు.

Comments

G
Loading comments...