వార్తలకు తిరిగి వెళ్లండి

RAW NTR సంస్థతో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో అనధికారికంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజలు నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని కోరింది.
ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
Comments
Loading comments...

