Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాషకు అతీతం సినిమా: అడివి శేష్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 14, 2026 3:44 PM జాతీయంవినోదం
భాషకు అతీతం సినిమా: అడివి శేష్ - Udayam
సినిమాలకు భాషతో సంబంధం లేదని, కథ బాగుంటే ప్రేక్షకులు ఏ భాషా చిత్రాలనైనా ఆదరిస్తారని నటుడు అడివి శేష్ అన్నారు. సినిమాలను ప్రాంతీయ హద్దులతో చూడకుండా 'ఇండియన్ స్టోరీస్‌'గా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేయాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘గూఢచారి 2’ చిత్రంలో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...