Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలో కొత్త సందడి ఇవే

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 14, 2026 12:51 PM జాతీయంవినోదం
ఓటీటీలో కొత్త సందడి ఇవే - Udayam

Photo Gallery

ఓటీటీలో కొత్త సందడి ఇవే - gallery image 1
ఓటీటీలో కొత్త సందడి ఇవే - gallery image 2
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అత్తగారింట్లో కోడలిగా ఎదుర్కొన్న సమస్యలు, ఆమె గతాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. మరోవైపు రఘువరన్, యశోర జంటగా నటించిన ‘సమ్‌వేర్‌ సమ్‌టైమ్‌’ అదే రోజు ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ మినీస్‌ చిత్రం ఇద్దరు అపరిచితుల ప్రయాణం చుట్టూ సాగుతుంది.

Comments

G
Loading comments...