Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ కోసం తప్పుకున్న కొడుకు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 14, 2026 12:46 PM జాతీయంవినోదం
విజయ్ కోసం తప్పుకున్న కొడుకు - Udayam
విజయ్ నటించిన ‘జన నాయగన్’ కోసం ఆయన కుమారుడు జాసన్ సంజయ్ తన ‘సిగ్మా’ సినిమా విడుదలను వాయిదా వేశారు. జులై 31న రావాల్సిన ఈ చిత్రాన్ని ఆగస్టుకు మార్చినట్లు సమాచారం. తండ్రి సినిమాకు లైన్ క్లియర్ చేయడం కోసం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...