Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య నౌకలపై దాడులు వద్దు: జైశంకర్

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 01, 2026 3:06 PM ఆల్ ఇండియా జాతీయ
వాణిజ్య నౌకలపై దాడులు వద్దు: జైశంకర్ - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య నౌకలు, నావికులపై ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్‌ను కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాంతీయ సంక్షోభ పరిష్కారానికి సంభాషణ, దౌత్యమే మార్గమని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు. వాణిజ్య నౌకలపై ఏ పక్షం దాడి చేసినా భారత్ ఖండిస్తుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...