Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగల ముఠాలో అంతరాష్ట్ర నేరస్థుడు 10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం

Follow Udayam on Google
raju Aug 30, 2026 12:14 AM నిజామాబాద్General
దొంగల ముఠాలో అంతరాష్ట్ర నేరస్థుడు 10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం - Udayam
నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసులో అంతరాష్ట్ర నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో నిందితుడిని నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నాటు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి దొంగిలించిన 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...