వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీల డిక్కీలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలముఠాకు చెందిన ఆకుల కిరణ్, ఆకుల సుకన్యలను గురువారం ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వారి వద్ద రూ.66 వేల నగదు, 3 ఫోన్లు, కారు స్వాధీనం చేశారు. వీరు తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల్లో దొంగతనాలు చేసినట్లు, వీరిపై 30కి పైగా కేసులున్నట్లు సీఐ ఓ. వెంకటేష్ తెలిపారు.
Comments
Loading comments...

