Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొండపాడులో గ్రామసభ జరగనుంది

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
దొండపాడులో గ్రామసభ జరగనుంది - Udayam
తుళ్లూరు మండలం దొండపాడులో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఆర్‌డీఏ (CRDA) ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గ్రామసభ జరగనుంది. అమరావతి రాజధాని ప్రధాన రహదారులను దొండపాడులోని ఎల్‌పీఎస్ (LPS) రోడ్లతో కలిపే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సభకు గ్రామ ప్రజలందరూ హాజరై తమ అభిప్రాయాలు, సలహాలను పంచుకోవాలని సీఆర్‌డీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...