వార్తలకు తిరిగి వెళ్లండి
మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి గిన్నెలు విరాళం

మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి రేపల్లెకు చెందిన అంజనేశ్వరి జ్యూయలరీ నిర్వాహకులు వైవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ 510 గ్రాముల బరువున్న రెండు వెండి గిన్నెలను మంగళవారం అందజేశారు.
ఈ గిన్నెలను ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు దాత బహుకరించగా, ఆలయ అర్చకులు, సిబ్బంది దాతను మర్యాదపూర్వకంగా సత్కరించారు.
Comments
Loading comments...